KCR | హైదరాబాద్ : క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బిషప్ నెహేమియా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్ను కలిసిన వారిలో క్రిస్టియన్ జేఎసీ నాయకులు సోలోమన్ రాజు, న్యూ లైఫ్ చర్చ్ బిషప్ నెహేమియా, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లూయిస్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Vinod Kumar | ఆ తప్పును సవరించండి.. బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు మాజీ ఎంపీ వినోద్ లేఖ
Jagtial | ఆస్తి కోసం తల్లిలా ఆదరించారు.. కానీ మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించారు..
Wife Dies | భార్య బాగోగుల కోసం వీఆర్ఎస్.. పదవీ విరమణ ఫంక్షన్లోనే ఆమె మృతి