BRS Party | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనుంది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Peddapalli | పెద్దపల్లి ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
Dasoju Sravan | తెలంగాణ చరిత్రపై రేవంత్ రెడ్డి దాడి చేస్తుండు.. దాసోజు శ్రవణ్ ఆగ్రహం
Ghanta Chakrapani | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి