KCR | హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గణనాథున్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకున్ని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Project | కృష్ణమ్మకు పోటెత్తిన వరద.. శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేత..
Bhadrachalam | భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం