నల్లగొండ : నల్లగొండ(Nallagonda) జిల్లాలోఆర్మీ హెలికాప్టర్(Army helicopter) అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing అవడం స్థానికంగా కలకలం రేపింది. చిట్యాల పట్టణ శివారులోని వనిపాకల గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. వారం క్రితం జైపూర్ నుంచి విజయవాడలో వరద భాదితుల కోసం సహాయ చర్యలకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్…
సహాయక చర్యలు ముగించుకుని జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండ్ అయినట్లు తెలిసింది. కాగా, హెలికాప్టర్లో ఉన్న హైలట్తో సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Crimes In Telangana | తెలంగాణలో ఏం జరుగుతోంది..! పోలీసులు ఏం చేస్తున్నారు..?
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి