హనుమకొండ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ ఏడాది పాలనలో 12 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని.. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్