‘ముఖ్యమంత్రి కేసీఆర్.. నన్ను ఆదివాసీ బిడ్డగా ఆదరించి, రాజకీయంగా ప్రోత్సహించారు.. ఆయనకు రుణపడి ఉంటా.., మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసుకొని, పోరాట యోధుడు కుమ్రం భీం పేరు పెట్ట�
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆసిఫాబాద్ నియోజవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆశించి నిరాశ ఎదుర్కొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి.., ఆదివాసులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన్యమ
ఈ నెల 30 న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యం లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రేమలాగార్డెన్ సమీపంలో చేపడుతున్న పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ద�
బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గాదిగూడ మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. లక్షకు పైగా భక్తులు తరలిరాగా, ఆ ప్రాంతం కిటకిటలాడింది.