వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి.
చెరువులకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పూర్వ వైభవం తెచ్చిందని, ఈ మండువేసవిలోనూ నిండుగా నీటితో కళకళలాడేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం జగిత్�