Zookeeper killed by lion | సింహం ఉన్న బోను డోర్ లాక్ చేయడం జూ సిబ్బంది మరిచిపోయాడు. ఈ నేపథ్యంలో అది అతడిపై దాడి చేసి చంపేసింది. (Zookeeper killed by lion) జపాన్లోని ఫుకుషిమాలో ఈ సంఘటన జరిగింది.
వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాషింగ్టన్: ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే