Tug Of War | సింహంతో జూ కీపర్ టగ్ ఆఫ్ వార్ గేమ్.. ఎవరు గెలిచారంటే..? ఫన్నీ వీడియో
Tug Of War | ఓ వ్యక్తి ఏకంగా సింహంతో టగ్ ఆఫ్ వార్ (Tug Of War) ఆట ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Tug Of War | సింహం (Lion) .. అడవికే రారాజు. దాన్ని చూస్తేనే ఒంట్లో వణుకుపుడుతుంది. దాని గర్జన వింటే ఏకంగా ఆమడ దూరం పడిగెడతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహంతో టగ్ ఆఫ్ వార్ (Tug Of War) ఆట ఆడాడు. షాక్ అవుతున్నారా..? మీరు విన్నది నిజమే.
జూ కీపర్ (Zookeeper) జే బ్రూవర్ అడవికి రారాజైన సింహంతో టగ్ ఆఫ్ వార్ ఆడాడు. వీరి మధ్య జరిగిన ఉత్సాహభరితమైన ఈ ఆటకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ గేమ్‌లో ఎవరు విన్ అవుతారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చివరికి మాత్రం సింహమే గెలిచింది. ఈ గేమ్‌లో తాను ఓడిపోయినట్లు జే బ్రూవర్ ఒప్పుకున్నాడు. నెక్ట్స్‌టైమ్ తప్పకుండా గెలుస్తా అంటూ తనకు తాను సర్ధి చెప్పుకున్నాడు. ఈ ‘లయన్ టగ్ ఆఫ్ వార్’ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోను షేర్ చేసిన ఒక్కరోజులోనే మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.
Also Read..
TS POLYCET | పాలీసెట్ అభ్యర్థులకు అలెర్ట్..! ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ మారింది..!
IPL 2024 | పేర్లు మారినా కప్పు కొట్టలే.. ఆర్సీబీ ఆ చరిత్రను తిరగరాసేనా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

