దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లోని పోస్టులను మరో స్కూల్కు తరలించేందుకు విద్యాశాఖ అనుమతి చ్చింది. ఇలా 870 పోస్టులను తరలించనున్నారు. వీటిలో ఎక్కువగా భాషాపండితులు, ఎస్జీటీ పోస్టులున్నట్టు తెలిసింది.