షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జితేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా పనిచే�
రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.