భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 7-6 (10/8), 7-5తో భారత్‌కే చెందిన రియా భాటియాపై విజయం సాధించింది.
భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6-4, 6-2తో కోషిషి (జపాన్)పై విజయం సాధించింది.