భగవంతుడు ‘ఇందు గలడు.. అందు లేడ’ని నిరూపించిన అవతారమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమైన ఉగ్ర నరసింహుడు.. ఆపై లక్ష్మీనృసింహుడిగా మన రాష్ట్రంలో వివిధ క్షేత్రాల్లో కొలువుదీరాడు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 2024 వార్షిక క్యాలెండర్ను దేవస్థాన యంత్రాంగం గురువారం ఆవిష్కరించింది. ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 11న స్వస్తివాచనంతో ప్రారంభమై 21న శతఘటాభిషేకంతో పరిపూర్ణం కానున్నాయి.
‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది.