మార్చిలో ‘యాదగిరిగుట్ట’ బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 2024 వార్షిక క్యాలెండర్‌ను దేవస్థాన యంత్రాంగం గురువారం ఆవిష్కరించింది. ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 11న స్వస్తివాచనంతో ప్రారంభమై 21న శతఘటాభిషేకంతో పరిపూర్ణం కానున్నాయి.
యాదగిరిగుట్ట, జనవరి11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 2024 వార్షిక క్యాలెండర్‌ను దేవస్థాన యంత్రాంగం గురువారం ఆవిష్కరించింది. ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 11న స్వస్తివాచనంతో ప్రారంభమై 21న శతఘటాభిషేకంతో పరిపూర్ణం కానున్నాయి. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమై 25 వరకు కొనసాగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

