Elon Musk | టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)ను విక్రయించినట్లు ప్రకటించారు.
తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు.