Home
News
Tech Giant Elon Musk Revealed To Investors This Month That He Intends To Build A Supercomputer Through His Ai Startup Xai
Elon Musk | మస్క్ ఎక్స్ఏఐ నుంచి సూపర్ కంప్యూటర్
తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు.
Elon Musk | న్యూఢిల్లీ, మే 27: తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు. ఈ అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ నెక్ట్స్ జనరేషన్ ఏఐ చాట్‌బాట్, గ్రోక్‌లను మళ్లీ తయారు చేసినట్టుగా ఉంటుందని మస్క్ తెలిపారు.
2025 ఆఖరులోగా ఈ సూపర్ కంప్యూటర్ను ఆపరేట్ చేయాలని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ను హెచ్100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లతో తయారు చేయాలని.. ప్రస్తుతమున్న సూపర్ కంప్యూటర్ల కంటే ఇది నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

