మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ జరుగనుంది.