మహిళ మృతి | ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
క్రైం న్యూస్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజి వాడి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన ఓ మహిళ మృతి చెందగా..మరో పదిహేను మంది గాయడ్డారు.