ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా మంగళవారం షికాగోలోని ఈస్ట్ మన్రో వీధిలో నిరసనకారులపై ఓ కారు దూసువచ్చి, ఫుట్‌పాత్‌పై నిలుచున్న 66 ఏళ్ల మహిళను ఢీకొంది. ఆ మహిళ చేయి విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్రా గ్రామానికి చెందిన గిరిజన మహిళ హర్క భీంబాయి(50)పై చిరుత పులి దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. ఎఫ్ఎస్వో వివరాల ప్రకారం.. భీంబాయి ఉదయం ఐదు గంటలకు గ్రామ శ�