Hyderabad | హైదరాబాద్ : మణికొండ తానేషానగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
North City Metro | జాప్యానికి తావులేకుండా.. పునాదులు పడేంత వరకు ఉద్యమ కార్యాచరణ
Trade Licence | నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరించుకోకుంటే.. భారీగా పెనాల్టీ
Fertilizers | తెలంగాణలో మళ్లీ మొదలైన ఎరువుల కోసం బారులు