Election Commission: పోలింగ్ బూత్‌లకు చెందిన సీసీటీవీ కెమెరా, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫూటేజ్‌లను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డ�
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్‌ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్‌కి, పోలిం