ప్రచారానికి నాలుగు రోజులే
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
- మునుగోడులో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- 1వ తేదీ సాయంత్రం 6 నుంచి మైక్‌లు బంద్: సీఈవో
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని105 సమస్యాత్మకమైన పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. బూత్‌కు ఒకరు చొప్పున మైక్రో అబ్జర్వర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయనున్నారు.
నవంబర్ 1 సాయంత్రంతో ప్రచారం బంద్
నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనున్నట్టు సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. ఆ తర్వాత ప్రచారం చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. గడువు తర్వాత స్థానికేతరులు ఉండకూడదన్నారు.
ప్రచారం మరింత ఉద్ధృతం
ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉండడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 30న టీఆర్ఎస్, 31న బీజేపీ, నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నాయి. అయితే, చివరి నిమిషంలో బీజేపీ తన బహిరంగ సభను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

