మాస్కు ధరించాల్సిందే | రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ మరోసారి బుసలు కొడుతుండటంతో.. ఓ వైద్యుడు ప్రజలకు ఇన్స్టాగ్రాం ద్వారా బహిరంగ విన్నపం చేశారు. ఈ విన్నపాన్ని చదివిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.