పరిశీలించిన కలెక్టర్ ఆర్జీ హన్మంతువరంగల్, మే5: మహా నగరపాలక సంస్థ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి. మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించే�
నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లుమధ్యాహ్నం మూడున్నర గంటలకు..నేడు నోటిఫికేషన్రెండూ ఏకగ్రీవమయ్యే అవకాశంముందుగా కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారంవరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్ర�
సెల్ఫ్ లాక్డౌన్ దిశగా నిర్ణయాలునేటి నుంచి మూడు చోట్ల అమలునర్సంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్పరకాలలో ఒంటిగంట వరకే షాపులువర్ధన్నపేటలో 2 తర్వాత మూసివేతస్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలువరంగల్రూరల
నేటి నుంచి అందుబాటులో సేవలురూరల్ జిల్లాలో 220 పడకలతో మూడు కేర్ సెంటర్లుఅదనపు ఆక్సిజన్ పడకలుకలెక్టరేట్లో ఫ్రీ కాల్ సెంటర్: డీఎంహెచ్‌వో మధుసూదన్వరంగల్రూరల్, మే 4(నమస్తేతెలంగాణ): కరోనా సెకండ్ వేవ్�
సగం కంటే ఎక్కువ మహిళలేగతంతో పోలిస్తే పెరిగిన ప్రాతినిధ్యం14మందే పాత వారువరంగల్, మే 4: గ్రేటర్ ఎన్నికల్లో కొత్తవాళ్లే ఎక్కువ గెలుపొందారు. 66డివిజన్లలో కేవలం 14 మినహా 52 మంది మొదటిసారి కౌన్సిల్లోకి అడుగుపెడ�
ఐటీడీఏ ఆధ్వర్యంలో విస్తరిస్తున్న పరిశ్రమలుఉత్సాహంగా నడిపిస్తున్న మహిళలుఇప్పటికే విజయపథంలో నాలుగు యూనిట్లుజీసీసీ ద్వారా మార్కెటింగ్, విక్రయాలుసబ్సిడీ కింద అందిస్తున్న ప్రభుత్వంకొత్తగా మరో ఎనిమిద�
రైతులు పండించిన ధాన్యపు సిరులతో సోమవా రం జనగామ మార్కెట్ కళకళలాడింది. ఎటు చూసి నా వడ్ల రాశులే కనిపించాయి. అన్నీ అనుకూలించ డంతో పుట్ల కొద్దీ ధాన్యం చేతికి వచ్చింది. దీంతో అన్నదాత సంబురపడుతున్నాడు. ఈ క్రమంల
కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓటేసి ఆదరించారుగ్రేటర్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, మే 3 : టీఆర్ఎస్ వెంటే ఓరుగల్లు ప్రజలు ఉన్నారని, ఇందుకు గ్రేటర్ వరం
ప్రత్యామ్నాయంగా రైతుల సాగు..ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహంతక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడిరెండు జిల్లాల్లో 500 ఎకరాల్లో పంటపురుగులు, తెగుళ్ల దాడి తక్కువేవరంగల్ సబర్బన్, మే 2 : దినదినం ఎదురవుతున్న పెట్టుబడి �
ఓడీసీఎంఎస్ చైర్మన్గుగులోత్ రామస్వామినాయక్ఖానాపురం/నెక్కొండ, మే 2: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. ఖానాపురం సొసైటీ ఆధ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులుపరకాల, మే 1: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జడ్పీటీసీ సిలివేరు మొగిలి అన్నారు. శ
రూ.60 వేలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనంవెల్లడించిన మానుకోట ఎస్పీ కోటిరెడ్డిమహబూబాబాద్, ఏప్రిల్ 30 : జిల్లాకేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్�