హైదరాబాద్ శివార్లలోని మణికొండలో (Manikonda) పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.
Car crashes through wall | కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది.
Children Killed | నిద్రిస్తున్న పిల్లలపై ఇటుక బట్టీ గోడ కూలింది. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని పోలీసులు తెలిపార�
Labourers Killed | ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీ
బీజేపీ పాలిత గుజరాత్లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోనజం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా (Classroom Collapsed) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్�
Leopard Hunts Hen | కోడిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించింది. ఎత్తైన గోడపైకి అది దూకింది. కోడి భయంతో గోడకు మరోవైపు దూకింది. చిరుత కూడా అటు దూకి ఆ కోడిని వేటాడింది. దానిని నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడి�
woman dies | ఒక బస్సు గోడను ఢీకొట్టింది. ఆ గోడ కూలడంతో అక్కడ ఉన్న యువతి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
Pro-Khalistan graffiti | ప్రభుత్వ స్కూల్ గోడపై ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల రాతలు కనిపించాయి. (Pro-Khalistan graffiti) ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని చెరిపివేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
brick kiln wall collapse | ఇటుక బట్టీ గోడ కూలింది. (brick kiln wall collapse) ఈ సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. అధికారులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు.
Accused Jumps 40 Foot Wall | లైంగిక దాడి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి 40 అడుగుల ఎత్తైన గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్నాడు. (Accused Jumps 40-Foot Wall) ఆ మరునాడు పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అయితే ఆ ఖైదీ గోడ దూకి జైలు నుంచి తప్పించుకున్న �
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �