18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం నకిరేకల్ లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థు�
స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, ‘మీ ఓటే.. మీ స్వరం.. మీ భవిష్యత్తుకు నాంది’ అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.
13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం�