వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు.
ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్‌ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారి వద్ద ఈ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి ఓటు ఉందా.. లేదా ? చూసుకోవచ్చు.
కొత్తగా ఓటు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రా�
అర్హులంతా ఓటు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని రుస్తాపురంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు.
సమాజంలో ఓటు విలువైందని 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘ఓటహక్కు- ఓటరు నమోదు’పై నిర్వహించ