కాశీ వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టు,పిల్లి మెడలో గంట కట్టడం, పొయ్యిలో పిల్లి లేవలేదు... ఇలా తెలుగులో పిల్లి మీద నుడికారాలు చాలానే ఉన్నాయి. ఇలాంటివి ప్రయోగిస్తుంటే సంభాషణలో చమత్కారం ఉట్టిపడుతుంది
ఒకరు మాటకు ముందు దగ్గుతారు. ఒకరు మాట తర్వాత నవ్వుతారు. ఒకరు మాట్లాడినంత సేపూ జల్లులు కురిపిస్తూనే ఉంటారు. ప్రతి మనిషికీ ఓ అలవాటు ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రమే వ్యక్తికి వన్నె తెస్తాయి. ఇంకొన్ని నలుగురిలో
సద్విమర్శలే మనిషిని సన్మార్గంలో పెడతాయి. కత్తిరించినప్పుడే కదా మొక్క కొత్త చిగురులు తొడుగుతుంది’ అంటారు ఓ కవి. ఎవరివైపు అయినా
ఓ వేలెత్తి చూపుతున్నప్పుడు, మిగిలిన నాలుగు వేళ్లూ మనవైపే చూపిస్తాయని అర్థం