ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్‌రామ్ దర్శకుడు. ‘హను-మాన్' ఫేం కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు.
ప్రేమ, పెళ్లి విషయాల్లో సుందరానికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. జీవితాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా గడపటం అతని నైజం. ప్రేమకు ఆమడ దూరంలో ఉండే సుందరం జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవే�