కామన్ మ్యాన్ ఫ్రస్టేషన్
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్‌రామ్ దర్శకుడు. ‘హను-మాన్' ఫేం కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకుడు. ‘హను-మాన్’ ఫేం కె.నిరంజన్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాటను విడుదల చేశారు. ‘ఖలసే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు.
హనుమాన్ సీహెచ్, రామ్ మిరియాల కలిసి ఆలపించారు. కామన్ మ్యాన్ ఫ్రస్టేషన్‌ని ప్రజెంట్ చేస్తూ ఈ పాట సాగింది. ఈ పాటలో ప్రియదర్శి తన డాన్స్‌తో అలరించారు. బ్రహ్మనందం, విష్ణు, కృష్ణతేజ, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నరేశ్ రామదురై, మాటలు: హేమంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

