రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలాంటి ప్రధానమైన పనులెన్నింటినో చేసే కాలేయాన్ని మనం మాత్రం సరిగ్గా పట్టించుకోం. కానీ లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం కులాసాగా ఉండగలం.
మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. కణాలను రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చలికాలం చర్మం పగలడానికి బయటి వాతావరణం ఒక కారణమైతే, చలి కారణంగా తగినన్ని మంచినీళ్లు తీసుకోకపోవడం మరో కారణం. కాలంతో సంబంధం లేకుండా.. రోజూ తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా శరీరంలోంచి చెమట