ఆ మధ్య ఒకసారి సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ అప్ డేట్ మినహా సాయిధరమ్ షూటింగ్కు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇపుడు మరో సినిమాకు సంబంధించిన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.