Vinodaya Sitham Remake | గెట్ రెడీ అంటోన్న పవన్, సాయిధరమ్..షూటింగ్ టైం ఫిక్స్..!
టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) వినోధయ సీతమ్ (Vinodaya Sitham) తెలుగు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమిళ చిత్రం వినోధయ సీతమ్ (Vinodaya Sitham) తెలుగు రీమేక్‌లో నటించనున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ చిత్రం జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనుందని సమాచారం.
ఇక ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే పనిచేయనున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నాడు. మొత్తానికి ఈ అప్డేట్పై అఫీషియల్ ప్రకటన రాకున్నా..న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రంలో కేతిక శర్మ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌కు ఫైనల్ అయిందని తెలుస్తోండగా..మరో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.
పవన్ కల్యాణ్‌కు రీమేక్‌లు కొత్తేమీ కాదనే విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇప్పటికే హిందీలో తెరకెక్కించిన అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేసిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్‌లో నటించగా..బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టింది. మరోవైపు మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా వచ్చిన భీమ్లానాయక్ కూడా బాక్సాపీస్‌ను షేక్ చేసింది. ఈ సారి రాబోతున్న రీమేక్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.
Read Also : Naa Peru Seesa promo | ‘నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో అదిరిందంతే..వీడియో
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

