మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రే�
Bihar BJP | బీహార్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మహాకూటమితో తెగదెంపులు చేసుకుని తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అర్లేకర్ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు.
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ భారీ ప్రణాళికలే వేస్తున్నది. ఈసారి 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.