సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఆ మధ్య హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో సన్నిహితంగా కనిపించిన స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ కూడా చేశాయి. ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారం
Tamannah Bhatia | ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ కొదవుండదు. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా బయటే ప్రేమకథలు ఎక్కువగా నడుస్తుంటాయి. అందుకే ఎప్పుడూ ఏదో ఒక హీరో.. హీరోయిన్ లవ్లో ఉందనే వార్తలు వస్తునూ ఉంటాయి.