మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు.
శివరాత్రి పర్వదినం ఏర్పాట్లలో అధికారులు విఫలం కావడంతో భక్తులు నరకం చూశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.