మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణ పురోగమిస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆదర్శంతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు.
న్యాయ కోవిదుడిగా, కేంద్ర మంత్రిగా దివంగత పుంజాల శివశంకర్ దేశానికి, దళిత బహుజన సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.
అందుకోసమే ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు దేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితే మెరుగు ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలువదు కాగ్ నివేదికే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది రాష్ట్ర ప్రజల కోసం ఎంతదూరమైనా ప�