Vasant Panchami | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. నేడు వసంత పంచమిని (Vasant Panchami) పురస్కరించుకొని రామ మందిరాన్ని (Ram temple) సందర్శన కోసం భక్తులు తరలివస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ప్రజలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. పలు ఆలయాల్లో సందడి నెలకొన్నది. పొతంగల్ మండలకేంద్రంలోని సాయిబాబా ఆలయ 20వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం�