అజయ్, వంశీ, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్'. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు.
‘మా కుటుంబానికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. అయితే చిన్నప్పటి నుంచి కళలకు సంబంధించిన ప్రతీ విషయంలో ప్రోత్సహించేవారు. దాంతో స్కూల్ రోజుల్లోనే భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నా. 2018లో మిస్ యునైటె
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచ
పరిగి: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన వంశీకుమార్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. శనివారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో వంశీ అత్యుత్తమ ప్ర