We Love Bad Boys | నేటి యువత మెచ్చేలా..
అజయ్, వంశీ, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్'. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు.
అజయ్, వంశీ, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను యువ దర్శకుడు వశిష్ట విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి.కె.రామరాజు, సంగీతం: రఘు కుంచె, భూషణ్ జాన్, సంభాషణలు, స్క్రీన్‌ప్లే: ఆనంద్ కొడవటిగంటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

