కొదమసింహాల కొట్లాట?
రెండు సింహాలు కొట్టుకుంటే చూడ్డానికి ఎంత ఉత్కంఠగా ఉంటుందో కదా.. ప్రస్తుతం దర్శకుడు నాగ్అశ్విన్ ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు. ‘కల్కి 2’ చిత్రం షూటింగ్‌ను ఆయన ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్‌లపై భయంకరమైన ఫైట్ సీక్వెన్స్‌ని తీస్తున్నారాయన.
రెండు సింహాలు కొట్టుకుంటే చూడ్డానికి ఎంత ఉత్కంఠగా ఉంటుందో కదా.. ప్రస్తుతం దర్శకుడు నాగ్అశ్విన్ ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు. ‘కల్కి 2’ చిత్రం షూటింగ్‌ను ఆయన ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్‌లపై భయంకరమైన ఫైట్ సీక్వెన్స్‌ని తీస్తున్నారాయన. రెండు కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో, ఈ ఫైట్ అలా ఉంటుందని టాక్.
అవతార పురుషుని ఆగమనం కోసం సర్వశక్తులనూ ఒడ్డుతున్న అశ్వథ్థామగా అమితాబ్.. అత్యంత శక్తివంతుడిగా మారిన నరరూపరాక్షసుడు యాస్కిన్‌గా కమల్ నువ్వానేనా అనేలా తలపడే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానున్నదనేది ఇన్సైడ్ టాక్. త్వరలో ప్రభాస్ కూడా ఈ సినిమా షూట్లో పాల్గొనబోతున్నట్టు తెలిసింది. ‘కల్కి 2898ఏడీ’లో భగవంతుడిని గర్భాన మోస్తున్న సుమతిగా దీపికా పదుకోనే నటించిన విషయం తెలిసిందే. ఈ రెండోభాగంలో ఆమె పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

