మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. మూత్ర విసర్జన చేసే విధానం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కొందరు పురుషులు కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ)... మూత్రనాళ సమస్య స్త్రీలలో మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది అందరిలో తలెత్తే ఇబ్బందే. మూత్రనాళం నుంచి మూత్రపిండాల (కిడ్నీలు) వరకు ఎక్కడైనా సోకవచ్చు. కొన్ని మినహా అన