స్త్రీలలోనే కాదు..
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ)... మూత్రనాళ సమస్య స్త్రీలలో మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది అందరిలో తలెత్తే ఇబ్బందే. మూత్రనాళం నుంచి మూత్రపిండాల (కిడ్నీలు) వరకు ఎక్కడైనా సోకవచ్చు. కొన్ని మినహా అన్ని రకాల మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలూ ఏదో ఓ రూపంలో బయటపడతాయి. మూత్రనాళం, మూత్రాశయం, కిడ్నీలు మొదలైన భాగాలను బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యూటీఐ)… మూత్రనాళ సమస్య స్త్రీలలో మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఇది అందరిలో తలెత్తే ఇబ్బందే. మూత్రనాళం నుంచి మూత్రపిండాల (కిడ్నీలు) వరకు ఎక్కడైనా సోకవచ్చు. కొన్ని మినహా అన్ని రకాల మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలూ ఏదో ఓ రూపంలో బయటపడతాయి. మూత్రనాళం, మూత్రాశయం, కిడ్నీలు మొదలైన భాగాలను బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి.
మూత్రంలో ‘బ్యాక్టీరియూరియా’ అనే ఎలాంటి వ్యాధి లక్షణాలనూ బహిర్గతం చేయని బ్యాక్టీరియా ఉన్నవాళ్లలో మాత్రం మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించవు. గర్భిణులు, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను తగ్గించే ఇమ్యునోసప్రెసంట్ డ్రగ్స్ తీసుకుంటున్న వారు మినహా మిగిలిన వారికంతా యూటీఐ పరీక్ష చేస్తారు. ఇలాంటివారిలో అసింప్టమెటిక్ బ్యాక్టీరియూరియా ఉన్నా కూడా వైద్యం చేస్తారు. అన్ని రకాల యూటీఐలకు యాంటీబయాటిక్స్తోనే చికిత్స చేస్తారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మాత్రం యాంటీఫంగల్ ఔషధాలు వాడతారు. మరోమాట.. యూటీఐ దానంతట అదే తగ్గిపోదు. ఏ కొందరిలో తప్పితే యాంటీబయాటిక్స్ చికిత్స తప్పనిసరి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

