Upasana Konidela: త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న విషయాన్ని ఉపాసన స్పష్టం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ వివాదంపై వివరణ ఇస్తూ ఆమె ఓ ట్వీట్ పోస్టు చేశారు. ఆ అంశంపై చర్చ జరగడం సంతోషకరమన్నారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.