భారత్‌లో 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం రెండు గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు.
కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు.
Minister KTR | కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు.
హైదరాబాద్ : కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి ర�
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ�