కేంద్రమంత్రిపై లోక్సభాలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలి :
Minister KTR | కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు. మన్సుఖ్ మాండవీయ
హైదరాబాద్ : కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు. మన్సుఖ్ మాండవీయ అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారని, తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బల్క్ డ్రగ్ ఇవ్వకుండా దేశానికి తీరని అన్యాయం చేశారని, రాజకీయాల కోసమే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్స్ పార్క్‌లను మంజూరు చేసిందని, ఇందుకు రూ.1,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, తొలి విడతలో ఒక్కొక్కదానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్‌సభలో తెలిపిన మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
అయితే, లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బల్క్‌డ్రగ్ పార్క్‌ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ సమాజం కేంద్రం రెండు నాల్కల ధోరణిపై మండిపడుతున్నది.
The Minister had not only misled the people of Telangana with his white lies but also the August house; Indian parliament
Request @BRSparty Floor leader in Loksabha Sri @MPnama Garu to move a privilege motion and make sure he apologises to people of Telangana for misleading
— KTR (@KTRTRS) December 17, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

