‘ఎన్పీఏ’ సర్కార్కు రాజకీయాలే ముఖ్యం
కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు.
- కేంద్ర మంత్రి మాండవీయ ప్రకటనపై కేటీఆర్ ధ్వజం
- తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు. బల్క్ డ్రగ్ పార్కుపై శుక్రవారం లోక్సభలో తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెంటనే తెలంగాణ ప్రజలకు క్ష మాపణ చెప్పాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు. లైఫ్ సైన్సెస్కు హబ్ గా ఉన్న హైదరాబాద్కు బల్క్ డ్రగ్ పా ర్కును మంజూరు చేయకపోవడం దేశానికి నష్టదాయకమని పేర్కొన్నారు. కేం ద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల మనసును గాయపరిచార ని కేటీఆర్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. ఆయన తప్పుడు ప్రకటనపై సభాహక్కుల నోటీసు ఇ వ్వాలని లోక్సభ టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావుకు మంత్రి కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

