Home
UNESCO recognition
UNESCO recognition
-
"జై మక్తల్ ట్రస్ట్ అవిశ్రాంత కృషి వల్లే మెన్జిర్స్కు యునెస్కో గుర్తింపు..!"
2 years agoముడుమాల్ నిలువు రాళ్లు (మెన్జిర్స్)ను యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడంలో జై మక్తల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు."రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజేఐ ఎన్వీ రమణ"
5 years agoCJI NV Ramana | Ramappa Temple | Mulugu | యునెస్కో ప్రపంచ వారసత్వ సందపగా గుర్తించిన వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సందర్శించారు. హైదరాబాద్"మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు"
5 years agoఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా..."యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి"
5 years agoమంత్రి ఎర్రబెల్లి | యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరింత అభివృద్ది చెందేందుకు ఆస్కారం ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు."రామప్పకు హోదా సీఎం కృషే"
5 years agoతెలంగాణ శిల్పకళా వైభవానికి విశ్వవ్యాప్త గుర్తింపు ఢిల్లీలో మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్రంలో కాకతీయ శిల్ప సంపద, సంస్కృతి, కళారంగాలకు అంతర్జాతీ�"యునెస్కో గుర్తింపు గర్వకారణం"
5 years agoఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిములుగు, జూలై 26: రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించటం గర్వకారణమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్"రామప్ప ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్"
5 years agoమంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు."తెలంగాణ వారసత్వ సంపదకు గొప్ప గుర్తింపు : ఉప రాష్ట్రపతి"
5 years agoRamappa temple | ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణి"కేసీఆర్ కృషి ఫలితంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్"
5 years agoమంత్రి శ్రీనివాస్‌గౌడ్ | సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రామప్ప ఆలయానికి"సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు : మంత్రి సత్యవతి"
5 years agoరామప్ప | ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల �"రామప్పకు యునెస్కో గుర్తింపు ఇలా.."
5 years agoరామప్ప ఆలయం | ఎట్టకేలకు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది."Ramappa temple : యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం"
5 years agoRamappa temple | ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు."రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం"
5 years agoరామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం | రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్ర"రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయం"
5 years agoబోయినపల్లి వినోద్ కుమార్ | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు."రామప్పకు యునెస్కో గుర్తింపు..తెలంగాణకు గర్వకారణం"
5 years agoరామప్ప | అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?















