కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.
క్రీడాకారులు ఉత్తమ ప్ర తిభ చాటి జాతీయస్థాయిలో రాణించాలని షీ టీమ్స్ జిల్లా ఇన్చార్జి, ఎస్సై సుధామాధురి, ఉమ్మడి జిల్లా వాలీబాల్ ఆ ర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య అన్నారు. జనవరి 12, 13, 14 తేదీల్లో బీహార్ ర�