Vaishnavi Vyas | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.
గురువారం జరిగిన బాలికల అండర్-14 టేబుల్ వాల్ట్ విభాగంలో వైష్ణవి అగ్రస్థానంలో నిలిచి పసిడి ఖాతాలో వేసుకుంది.